On Monday, a clean-shaven Dhoni went to offer prayers to the centuries-old idol of Goddess Durga in Deori Maa Temple near Ranchi. He went there apparently to seek blessings for IPL 2020 in which he will lead Chennai Super Kings (CSK).
#ipl2020
#msdhoni
#viratkohli
#rohitsharma
#csk
#chennaisuperkings
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
వన్డే ప్రపంచకప్ 2019 అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.